టీఎస్ జెన్‌కో... అసిస్టెంట్ ఇంజనీర్!

ఎలక్ట్రికల్

  • ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన సిలబస్‌లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ నెట్‌వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, మెసర్‌మెంట్స్, అనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్; ఎలక్ట్రికల్ ఎం/సీ, పవర్ ఎలక్ట్రానిక్స్, డివెసైస్, పవర్ సిస్టమ్, స్విచ్ గేర్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంటాయి.

  • గతంతో పోల్చుకుంటే ఈసారి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంశాలను సిలబస్‌లో కొత్తగా చేర్చేందుకు అవకాశముంది. ప్రశ్నపత్రంలో పవర్ సిస్టమ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు.

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో విద్యార్థులు అనలాగ్, డిజిటల్ అంశాలపై అంతగా దృష్టిసారించరు. అయితే ఈ అంశాలు సబ్జెక్టులో కీలకంగా మారనున్నాయి.

  • ఎలక్ట్రికల్