కృష్ణాజిల్లా
_*పేకాట శిబిరం పై పోలీసుల దాడి*_
_రాబడిన సమాచారం మేరకు కంచికచర్ల నుండి జుజ్జూరు వెళ్ళే రోడ్డు లో పేకాట శిబిరం పై పోలీసుల దాడులు....._
_ఈ దాడుల్లో 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4020రూపాయల నగదు, మూడు ద్వీచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న కంచికచర్ల పోలీసులు....._